MP3JOSS

Alapinchanaa naa madhura geethika #devotionalhits #teluguworshipwaves #jesusworshipsongs #ytshorts

Alapinchanaa naa madhura geethika #devotionalhits #teluguworshipwaves #jesusworshipsongs #ytshorts

Choose Download Format

Download MP3 Download MP4

Details

TitleAlapinchanaa naa madhura geethika #devotionalhits #teluguworshipwaves #jesusworshipsongs #ytshorts
AuthorTelugu Worship Waves
Duration1:09
File FormatMP3 / MP4
Original URL https://youtube.com/watch?v=GyvNk3uamUE

Description

ఆలపించనా నా మధుర గీతిక | 2025 | Sister KRUPA RAJAHMUNDRY | Mrs. Mary Lakshmi Devi | Aalapinchana Naa Madhura Geethika | 2025 Worship song |
Vocals: Sister KRUPA RAJAHMUNDRY
Lyrics : G. Mary Lakshmi Devi -7386697141
Tune & Music Direction: Shyam Prabhakar garu
Production: Mrs. Lakshmi Mekala (Leena)
Editing: Krupa studios
Videography: Sridhar Hyderabad

🎶✨ "ఆలపించనా నా మధుర గీతిక" is here — a sweet, soul-stirring Telugu worship song that invites you to lift your voice in pure praise! 🌸 This melody is a personal expression of love, devotion, and joy in God's presence.

🕊️ Sung by sis. Krupa Rajamandry and written by G. Mary Lakshmi Devi, this heartfelt song captures the beauty of worship through simple yet powerful lyrics and a tune that lingers in your heart.

హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్నా
ఆ...ఆ...ఆమెన్

ఓహోఓఓఓఓ ఓహోఓ
ఆహాఆఆ ఆఆ ఆహాఆఆ

ఆలపించనా నా మధుర గీతిక
అర్పించెద నీకు నా స్తుతి మాలిక
సమర్పించన నా హృదయార్పణ
సచ్ఛరితుడ నా యేసయ్యా
సచ్ఛరితుడ నా యేసయ్యా
సచ్ఛరితుడ నా యేసయ్యా
ఆలపించన నా మధుర గీతిక

హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్నా
ఆ...ఆ...ఆమెన్

ఆదిసంభూతుడ అద్వితీయ దేవ
ఆలోచన కర్త ఆశ్చర్యకరుడా
ఆ..ఆ..ఆఆఆ
ఆదిసంభూతుడ అద్వితీయ దేవ
ఆలోచన కర్త ఆశ్చర్యకరుడా
ఆరాదింతును నిన్నే అనుదినము దేవ
ఆనందింతును నీలో అనుక్షణమూ ప్రభువా
ఆరాదింతును నిన్నే అనుదినము దేవ
ఆనందింతును నీలో అనుక్షణమూ ప్రభువా
ఆలపించనా నా మధుర గీతిక
అర్పించెద నీకు నా స్తుతి మాలిక


సర్వసృష్టికర్త సకల లోక నాథా
సర్వాధికారి సజీవమైనవాడా
ఆ..ఆ..ఆఆఆ
సర్వసృష్టికర్త సకల లోక నాథా
సర్వాధికారి సజీవమైనవాడా
సన్నుతింతును నిన్నే సతతము నా దేవా
సాగిలపడి నే మ్రొక్కెద సంతసమున ప్రభువా
సన్నుతింతును నిన్నే సతతము నా దేవా
సాగిలపడి నే మ్రొక్కెద సంతసమున ప్రభువా

ఆలపించనా నా మధుర గీతిక
అర్పించెద నీకు నా స్తుతి మాలిక
సమర్పించన నా హృదయార్పణ
సచ్ఛరితుడ నా యేసయ్యా
సచ్ఛరితుడ నా యేసయ్యా
సచ్ఛరితుడ నా యేసయ్యా
ఆలపించన నా మధుర గీతిక
అర్పించెద నీకు నా స్తుతి మాలిక

💖 Let it play during your quiet time, or sing along with all your heart — either way, it’s a melody to cherish.

👇 Tell us how this song speaks to you in the comments. Like, share, and subscribe to stay blessed with more musical offerings! 🎧🙌

ఆలపించనా నా మధుర గీతిక | Nissy John | Mary Lakshmi Devi | Aalapinchana Naa Madhura Geethika

ఆలపించనా నా మధుర గీతిక | 2025 | KRUPA RAJAHMUNDRY | Mary Lakshmi Devi | Aalapinchana Naa MadhuraGeethika

🎧 Just For You

🎵 We Pray - Coldplay Feat. Little Simz… 🎵 Baller - Abor & Tynna 🎵 Catch These Fists - Wet Leg 🎵 Manchild - Sabrina Carpenter 🎵 Shake It To The Max (Fly) - Moliy, Silent… 🎵 Born Again Freestyle - Samba Jean-Baptiste 🎵 Espresso Macchiato - Tommy Cash 🎵 Forget You - Ceelo Green 🎵 Blink Twice - Shaboozey & Myles Smith 🎵 The Giver - Chappell Roan 🎵 Gangnam Style - Psy 🎵 Soda Pop - Kpop Demon Hunters Cast